Sunday, August 16, 2020

పవన్ కల్యాణ్ ఫ్యాన్‌కు సీఎం జగన్ సాయం: ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతనిచ్చారు. ఆపరేషన్ కోసం సాయం చేసి తన ఉదారతను చాటుకొన్నారు. ప్రస్తుతం అభిమాని నాగేంద్ర ఆరోగ్యం స్థిమితంగా ఉంది అని వైద్యులు తెలిపారు. ఏమీ ఫరావలేదు అని చెప్పడంతో నాగేంద్ర కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kLeDpH

Related Posts:

0 comments:

Post a Comment