Saturday, August 15, 2020

కంటైనర్ లో రెండున్నర కోట్లకు పైగా విలువ చేసే 1050 కేజీల గంజాయి తరలింపు .. హైదరాబాద్ లో పట్టివేత

ఏపీలోని విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడకుండా వివిధ మార్గాల ద్వారా గంజాయిని తరలిస్తారు.గతంలో బొగ్గు లారీలో, సిమెంట్ ఇటుకలు లారీలో, ఆలుగడ్డలు, చిలకడ దుంపలు , ఉల్లిగడ్డల లారీలలో గంజాయి అక్రమ రవాణా చేసిన పరిస్థితులున్నాయి.అంతెందుకు అంబులెన్సులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DTgBU4

0 comments:

Post a Comment