Wednesday, July 29, 2020

Rafale Fighter jets:అంబాలా ఎయిర్‌బేస్‌లో వాటర్ సెల్యూట్, మోడీ ,రాజ్‌నాథ్ అభినందనలు

అంబాలా: ఫ్రాన్స్ నుంచి దాదాపు 7వేల కిలోమీటర్ల మేరా ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాయి. అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్న యుద్ధ విమానాలకు ముందుగా వాటర్ సెల్యూట్ దక్కింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39C6yhL

Related Posts:

0 comments:

Post a Comment