Sunday, July 19, 2020

మూడురోజుల్లో మూడో వైసీపీ ఎమ్మెల్యే: అన్నాబత్తునికి కరోనా పాజిటివ్: వైరస్ కోరల్లో తెనాలి

గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో మూడువేలకు చేరువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనికి ఎక్కడ బ్రేక్ పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. ఫలితాలను ఇవ్వట్లేదు. లాక్‌డౌన్ ప్రకటించిన తూర్పు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jjneyX

0 comments:

Post a Comment