న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తుండటంతో భారత రైల్వే సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఇకపై రైల్వేలో కొత్త ఉద్యోగాల నియామకంను నిలిపివేయాలని భావిస్తోంది. అంటే అవసరం లేదనుకునే పోస్టులకు చెక్ పెట్టాలని అదే సమయంలో కొత్త పోస్టులను సృష్టించకూడదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో రైల్వేలో ఉద్యోగాలు పొందాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఈమేరకు రైల్వే బోర్డు ఆయా జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖ రాసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VNPZtD
Saturday, July 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment