Thursday, July 16, 2020

అమరావతి గ్రాఫిక్స్ కదా.. బిల్డింగ్ పై నుంచి దూకి నిరూపించు-సాయిరెడ్డికి బుద్దా సవాల్...

అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రకటించిన నాటి నుంచీ అదో గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఇప్పుడు అధికార పక్షంగా ఉంది. గ్రాపిక్స్ విమర్శలు మాత్రం కామనే. అయితే ఈ విమర్శలకు టీడీపీకి సూటిగా గుచ్చుకుంటున్నా పలు సందర్భాల్లో కౌంటర్లు కూడా ఇస్తూనే ఉంది. తాజాగా వైసీపీ నేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30llH2V

0 comments:

Post a Comment