Thursday, July 16, 2020

ఆ ఆస్పత్రి ఔదార్యం... తెలంగాణ కరోనా పేషెంట్‌కు రూ.1.52కోట్ల బిల్లు మాఫీ..

కరోనా ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న పేషెంట్స్‌ లక్షల రూపాయల బిల్లుల్ని చూసి షాక్ తింటున్న సంగతి తెలిసిందే. బిల్లులు చెల్లించకపోతే పేషెంట్లను ఆస్పత్రిలోనే నిర్బంధిస్తున్న ఘటనలను కూడా చూస్తున్నాం. కానీ ఓ ఆస్పత్రి ఓ కరోనా పేషెంట్‌ చికిత్సకు అయిన రూ.1.52 కోట్లు బిల్లును మాఫీ చేసి తమ ఔదార్యతను చాటుకుంది. అయితే ఇది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h7t9p6

0 comments:

Post a Comment