Monday, July 6, 2020

ఏపీలో ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు- ప్రభుత్వ తీరుపై వేతన జీవుల్లో ఆగ్రహం..

ఏపీలో జూన్ నెల జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆరో తేదీ వచ్చేసినా ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో ఇంకా జీతాలు తమ కాలేదు. ప్రభుత్వ ఆమోదం లభించినా ఇంకా గ్రీన్ ఛానల్లో జీతాల బిల్లులకు క్లియరెన్స్ రాకపోవడంతో ఇవాళ కూడా ఉద్యోగులకు నిరాశ తప్పలేదు. రేపు ఎట్టిపరిస్ధితుల్లోనూ జీతాలు జమ చేస్తామని ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMKZFu

0 comments:

Post a Comment