Sunday, July 12, 2020

షాకింగ్: బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు: ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తె కూడా: నెగెటివ్ రిపోర్ట్ ఒక్కరికే

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని చుట్టుముట్టింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారిద్దరూ ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్య కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3frVndC

0 comments:

Post a Comment