Monday, July 13, 2020

మరో గంటలో ఇల్లు చేరుతామనగా.. ఘోర ప్రమాదం... రోడ్డుపై బోరున విలపించిన టెక్కీ...

కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు,లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక గర్భిణీ స్త్రీ మృతి చెందగా... ఆమె భర్త గాయాలపాలయ్యాడు. ప్రమాద ఘటన అనంతరం తన భార్యను కాపాడాలని అతను రోధించడం అక్కడున్నవారిని కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3esQ4Jw

Related Posts:

0 comments:

Post a Comment