విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 7998 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో చాలామంది పెద్ద వయస్సు ఉన్నవారు కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాగా వారంతా హోం క్వారంటైన్‌లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. చివరి నిమిషంలో హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eV2GcH
Friday, July 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment