మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రూ.100 లంచం ఇవ్వలేదన్న కారణంగా అధికారులు ఓ కోడిగుడ్ల బండిని రోడ్డుపై అడ్డంగా పడేసి వెళ్లిపోయారు. అసలే లాక్ డౌన్ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయి ఉన్నవేళ.. అధికారులు ఇలా చిరు వ్యాపారుల పట్ల రెచ్చిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WODLRJ
Friday, July 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment