Tuesday, July 28, 2020

పొరపాటైంది, క్షమించండి: భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

న్యూఢిల్లీ/జెరూసలేం: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యేర్.. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని భారతీయులకు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా జరిగిన పొరపాటని అన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే 29ఏళ్ల యేర్.. ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ పరిణామాలకు సరిపోతుందని తలచి ట్విట్టర్‌లో ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3051MWO

Related Posts:

0 comments:

Post a Comment