Tuesday, July 14, 2020

సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ షాక్, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవీ నుంచి ఔట్, మంత్రులు కూడా..

కాంగ్రెస్ పార్టీపై ధిక్కార స్వరం వినిపించి ఎదురు తిరిగిన సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించింది. డిప్యూటీ సీఎం, రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవీ నుంచి తొలగించింది. పైలట్ క్యాంపులో ఉన్న ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ చంద్ మీనా పదవుల నుంచి తప్పించింది. జైపూర్ శివారులో జరిగిన సీఎల్పీ సమావేశానికి పైలట్, అతని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CEzgC3

0 comments:

Post a Comment