హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు సంధించారు. ‘కేసీఆర్ దొర గారి సర్కారు’: తెలంగాణలో దుర్భర పరిస్థితంటూ విజయశాంతి హెచ్చరిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NzIu1
Sunday, July 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment