Thursday, July 9, 2020

తిరుమల కంటైన్మెంట్ జోన్ లేనట్టే .. ప్రకటించిన కొద్దిసేపటికే పొరబాటుగా అంటూ.. భక్తులకు ఊరట

శ్రీవారు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టీటీడీ అధికారులకు సైతం కరోనా భయం పట్టుకుంది. 80 మంది టిటిడి సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదయింది. దీంతో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. తిరుమల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో స్వామివారి దర్శనాలపై భక్తులకు ఆందోళన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gEIxca

0 comments:

Post a Comment