అంబాలా: భారత్ చైనా వివాదం నేపథ్యంలో భారత్‌కు అందుబాటులోకి రానున్న ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు యూఏఈ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. జూలై 27వ తేదీన ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న రాఫేల్ యుద్ధ విమానలు 3200 కిలోమీటర్లు ప్రయాణం చేసి యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hOcVBy
భారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలు
Related Posts:
అధికారం ఇవ్వండి,దేశంలో దారిద్య్ద్రులను లేకుండా చేస్తాం: అరుణ్ జైట్లీఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.దీంతో దేశ అభివృద్ది ,సంక్షేమం ఎవరి ప్రయత్నాలు… Read More
ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత కల్పించండి : ఊర్మిళముంబై : ఇటీవల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవతో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందన్నారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఊర్మిళ. ఆమె ఉత్… Read More
తన యజమానిని చంపిన డేంజర్ పక్షిన్యూఢిల్లీ : సాధుకునే పక్షి యజమానికి శత్రువయింది. ఎందుకనో తెలియదు కాని తనను పెంచుకునే యజమానినే నిట్టనిలువునా చంపివేసింది ఓ పక్షి, అయితే అది ప్రపంచంలోన… Read More
బీసీలకు టీఆర్ఎస్ వెన్నుపోటు..! లోకల్ బాడీ ఎన్నికలు ఆపండి.. గవర్నర్‌కు బీజేపీ నేతల వినతిహైదరాబాద్ : స్థానిక సంస్థల సమరానికి సై అంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే బీజేపీ నేతలు ఎన్నికలు … Read More
నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి సంచలనం .. స్ట్రాంగ్ రూమ్‌లకు సొంత తాళాలు వేసే అవకాశం కావాలటనిజామాబాద్ ఎంపీ స్థానం ... దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది . దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్థానంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది . ఇక ఈ… Read More
0 comments:
Post a Comment