Thursday, July 30, 2020

హెర్డ్ ఇమ్యూనిటీతో కరోనా కట్టడి అసాధ్యం - మరణాలు పెరుగుతాయి - వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న కేంద్రం

‘‘కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేసేవి రెండే మార్గాలు. ఒకటి వ్యాక్సిన్‌. రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ). 138 కోట్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వైరస్ కట్టడి అసాధ్యం. అది ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంతోపాటు అధిక సంఖ్యలో మరణాలకు దారితీస్తుంది. కాబట్టి హెర్డ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fdjoUM

0 comments:

Post a Comment