Friday, July 3, 2020

లదాక్‌లో మోదీ..అబద్దాలు చెప్పిందెవరు?.. చైనా పేరెత్తని ప్రధాని.. స్థానికుల మాటిది.. రాహుల్ ఫైర్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక లదాక్ పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిహద్దులో చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నవేళ మోదీ సడెన్ గా ఫ్రంట్ లైన్ లో ప్రత్యక్షమై, గంటలపాటు అక్కడే గడిపి, సైనికుల్లో ధైర్యం నూరిపోశారు. నేరుగా చైనా పేరును ప్రస్తావించకుండా ‘విస్తరణవాదులు' అంటూ డ్రాగన్ దేశంపై మండిపడ్డారు. మోదీ లదాక్ లో పర్యటిస్తున్న సమయంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BCBUrR

0 comments:

Post a Comment