Friday, July 3, 2020

అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు: బెయిల్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం

ఏసీబీ కోర్టులో మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి చుక్కెదురైంది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. అప్పటి కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే రూ.150 కోట్ల స్కాం జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D8KNKl

0 comments:

Post a Comment