Wednesday, July 22, 2020

కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకుంటోంది - జగన్ సంచలన కామెంట్స్- గవర్నర్ ఆదేశాల వేళ ప్రాధాన్యం...

ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టినా విపక్ష టీడీపీ అడ్డుకుంటోందని సీఎం జగన్ పలుమార్లు ఆరోపించారు. తాజాగా ఇవాళ విజయవాడలో నిర్వహించిన వన మహోత్సవం సందర్భంగా మరోసారి జగన్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవానికి జగన్ మరో అంశంలో ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CrSUlm

Related Posts:

0 comments:

Post a Comment