Monday, July 27, 2020

పుట్టినరోజునాడే సీఎంకు వరుస పంచ్‌లు - డిప్యూటీ చేతిలో ‘స్టీరింగ్’ - ఆగ్రహంగా వీహెచ్‌పీ - మోదీ ఒక్కరే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారంతో 60వ పడిలోకి ప్రవేశించారు. గతేడాది నవంబర్ లో అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్ర సారధిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సీఎం హోదాలో జరుపుకొంటున్న మొదటి బర్త్ డే కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, సొంత మనుషులు, బాగా ఆప్తులైన వాళ్లు నుంచే ఆయనకు పంచ్‌లు, విమర్శలు ఎదురుకావడం చర్చనీయాంశమైంది. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g3yUnD

Related Posts:

0 comments:

Post a Comment