Wednesday, July 1, 2020

దేశవ్యాప్తంగా మార్కెట్ లో పతంజలి కరోనిల్ కిట్ .. ఎలాంటి ఆంక్షలు లేవన్న రాందేవ్ బాబా

కరోనా నియంత్రణ కోసం రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనా కిట్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించారు.పతంజలి ఆయుర్వేద్ యొక్క స్వసరి కరోనిల్ కిట్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని, ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని యోగా గురు రామ్‌దేవ్ బాబా పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు పతంజలి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VAemL2

0 comments:

Post a Comment