Wednesday, July 1, 2020

ఏపీలో 15వేలు దాటిన కరోనా కేసులు, మరో ముగ్గురు మృతి: జిల్లాల వారీగా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో విదేశాలకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి 39 కేసులు ఉన్నాయి. బెడ్లు ఖాళీగా లేవు!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BRH3wf

0 comments:

Post a Comment