Sunday, July 26, 2020

తెలంగాణలో కరోనా ఉప్పెన: 54 వేలను దాటేసిన కేసులు: గ్రేటర్‌లో ఆందోళనకరంగా: జిల్లాలవారీగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క జిల్లా మినహా అన్ని జిల్లాలోనూ కేసుల వెల్లువ కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో ఈ వైరస్ సోకిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hIAPyl

0 comments:

Post a Comment