Wednesday, July 22, 2020

పంట పండింది: రైతుకు చిక్కిన రూ. 50 లక్షల విలువైన డైమండ్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. ఈ వజ్రం 10.69 క్యారెట్లు ఉండటం గమనార్హం. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్ కుశ్వాహా ఆ వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో జమ చేసినట్లు పన్నా వజ్రాల అధికారి పాండే తెలిపారు. ఈ విలువైన వజ్రాన్ని వేలం వేయనున్నట్లు ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZOCAnh

Related Posts:

0 comments:

Post a Comment