ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ రెక్కాడితే కానీ డొక్కాడని చిన్నారులు మాత్రం షాపుల్లో, చిన్నా చితకా దుకాణాల్లో పనిచేసేందుకు బయటికి వస్తున్నారు. ఇలా బయటికి రావడం వల్ల కరోనా సోకుతుందని తెలియని వారెందరో ఇందులో ఉంటున్నారు. వీరిని కరోనా బారి నుంచి రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం వారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZQDz6t
Wednesday, July 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment