Friday, July 24, 2020

స్వప్న సురేశ్‌కు మెంటల్ టార్చర్ అట.. ఎన్ఐఏ కోర్టులో లాయర్, మరో 28 రోజులు జ్యుడిషీయల్ కస్టడీ

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్ అండ్ కోకు కస్టడీ గడువును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పొడిగించింది. స్వప్న సురేశ్, శరిత్, సందీప్ నాయర్‌కు కోర్టు మరో 28 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. అయిsతే స్వప్న సురేశ్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీలో తన క్లయింట్‌ను మానసికంగా వేధిస్తున్నారని కోర్టు దృష్టికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CI6Es0

0 comments:

Post a Comment