మధ్యప్రదేశ్ తర్వాత బీజేపీ రాజస్తాన్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో.. సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్ల వరకు ఆఫర్ చేశారని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iPaDDs
Saturday, July 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment