Sunday, July 5, 2020

ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌తో కేంద్రం విభేదం.. 2021దాకా రాబోదని క్లారిటీ.

''కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన 'కోవ్యాక్సిన్‌' ఆగస్టు 15 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది..'' అంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చేసిన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం విభేదించింది. ఐసీఎంఆర్ డెడ్‌లైన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఇండియాలోనేకాదు, ప్రపంచంలో ఎక్కడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Gh1IJ

0 comments:

Post a Comment