Tuesday, June 30, 2020

Coronavirus: కరోనా కాటుకు బలి, ఒకే గుంతలో మృతదేహాలు మొత్తం విసిరేసి, దారుణం, వీడియో వైరల్ !

బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధితో మరణించిన వారి అంత్యక్రియలు సాంప్రధాయబద్దంగా జరగాలని కోర్టులు చెప్పినా సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ వ్యాధితో మరణించిన వారి మృతదేహాలను మూటకట్టి ఒకదానిమీద ఒకటి వేసి అత్యంత దారుణంగా ఒకే గొతిలో (గుంత)లోకి విసిరేసి అంత్యక్రియలు పూర్తి చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDrZKX

0 comments:

Post a Comment