Sunday, June 7, 2020

అర్ధరాత్రి విశాఖలో.. చిట్టి మాము రౌడీ గ్యాంగ్ హల్‌చల్.. బర్త్ డే సెలబ్రేషన్స్‌ రచ్చ..

ఇటీవల విజయవాడలో రౌడీ గ్యాంగ్ వార్ రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలో మరో రౌడీ గ్యాంగ్ బర్త్ డే పార్టీ పేరుతో హల్‌చల్ చేసింది. కరోనా టైమ్‌లో నిబంధనలను ఉల్లంఘించి మందు,విందుతో హంగామా చేసింది. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ రౌడీ గ్యాంగ్ బర్త్ డే పార్టీపై దాడులు చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h1Bprl

0 comments:

Post a Comment