Sunday, June 7, 2020

న్యూ మహాత్మా: సోనూసూద్‌పై శివసేన సెటైర్లు: సెలెబ్రిటీ ఈవెంట్ మేనేజర్‌ అంటూ

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోన్న వేళ.. జీవనోపాధిని కోల్పోయి వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన బయలుదేరిన వలస కార్మికులకు రవాణా సదుపాయాన్ని కల్పించిన వ్యక్తి.. బాలీవుడ్ నటుడు సోనూసూద్. ప్రైవేటు బస్సులు, విమానాల ద్వారా ఆయన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించారు. దీని ఖర్చును ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30g9VZ9

0 comments:

Post a Comment