Saturday, June 13, 2020

తెలంగాణలో వెలుగులు నింపాలనుకున్నాం.!కానీ టీఆర్ఎస్ పార్టీ కారు చీకట్లు నింపిందన్న ఉత్తమ్.!

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట కార్యక్రమం రసాబసగా మారింది. ఏ ఒక్క కాంగ్రెస్ నేతను కూడా ప్రాజెక్టుల దరిదాపులకు వెళ్లనీయకుండా పోలీసులు గృహనిర్బంధానికి పాల్పడ్డారు. గోదావరి నదిపై కాంగ్రెస్ పార్టీ జమానాలో తలపెట్టిన ప్రాజెక్టుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, టీఆఎస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు తెలంగాణ ప్రదేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30DrmTF

0 comments:

Post a Comment