Monday, June 29, 2020

వామ్మో.. పరీక్ష చేయకున్నా కరోనా పాజిటివ్..? యువకుడు ఆందోళన, వైద్యులకు లేఖ..

కరోనా వైరస్ పాజిటివ్ అంటే చాలు గుండె గుబేల్ మంటోంది. అయితే కొన్ని పరీక్షలు నెగిటివ్ కూడా పాజిటివ్ చూపిస్తాయనే విమర్శలు వస్తున్నాయి. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఒకతన్ని పరీక్షలు చేయకుండానే పాజిటివ్ వచ్చిందని మేసేజ్ పంపించారు. దీంతో సదరు యువకుడు వెంటనే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ కరోనా టెస్ట్ చేయకున్నా పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsyZZK

0 comments:

Post a Comment