Thursday, June 4, 2020

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. తేరుకోకముందే మరో బాంబు పేల్చిన బీజేపీ నేత..

రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఇదో బిగ్ షాక్. గుజరాత్‌లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేశారు. కర్జన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షయ్ పటేల్,కప్రద అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జితూ చౌదరి రాజీనామాలు సమర్పించినట్టు అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది స్పష్టం చేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AA4sS6

0 comments:

Post a Comment