Saturday, June 20, 2020

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు- ఇంటర్ సప్లిమెంటరీ కూడా- సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్ధితి ఎదురవుతుండటంతో పదోతరగతితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి తగ్గకపోవడం, పరీక్షల నిర్వహణపై తల్లితండ్రుల నుంచి ఎదురవుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏదో విధంగా పరీక్షలు నిర్వహించడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ATkkzC

Related Posts:

0 comments:

Post a Comment