హైదరాబాద్/మెదక్: తెలంగాణలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి కూడా కరోనా సోకిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ce9i8r
Tuesday, June 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment