Saturday, June 13, 2020

చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారుల షాక్ .. అచ్చెన్నాయుడిని కలవటానికి నో పర్మిషన్

ఏపీ జైళ్ల శాఖ అధికారులు చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు.ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన తమ పార్టీ నేత అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి అనుమతించాలని కోరిన బాబుకు అనుమతి నిరాకరించారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన టిడిపి ఎమ్మెల్యే, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అనారోగ్య కారణంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CwqJz

Related Posts:

0 comments:

Post a Comment