న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం జూన్ 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. జూన్ 30న ఐదవ లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఈ ఆన్ లైన్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y91ltP
Tuesday, June 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment