Thursday, June 18, 2020

గురుకుల అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... ఈసారి ఆ పద్దతిలో..

కరోనా వైరస్ నేపథ్యంలో గురుకులాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు స్క్రీనింగ్ టెస్టు కాకుండా లాటరీ పద్దతిని అమలుచేయాలని నిర్ణయించింది. ఆరు,ఏడు తరగతుల బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు కూడా లాటరీ పద్దతినే అమలుచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30TOGg4

0 comments:

Post a Comment