Tuesday, June 30, 2020

సెకండ్ రౌండ్: సందేసర స్కాంపై అహ్మద్ పటేల్ విచారణ: ఈడీ ప్రశ్నల వర్షం

సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్‌ను విచారించారు. సందేసర గ్రూపు బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల లోన్ తీసుకొని, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిందని ఈడీ అభియోగాలు మోపింది. తమ వద్ద ఉన్న ఆధారాలతో అహ్మద్ పటేల్ కుమారుడు, అల్లుడిని కూడా విచారించింది. ఈ నెల 27వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mqe8H

0 comments:

Post a Comment