ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఈ కింది వెబ్ సైట్లో చూసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వెబ్‌సైట్లో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. https://bie.ap.gov.in
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MQC40T
Friday, June 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment