Thursday, June 4, 2020

సీఎం కార్ ఓవర్ స్పీడ్.!ఛలాన్ అంటూ వింత ప్రచారం.!అసలు సీఎం కాన్వాయికి స్పీడ్ లిమిట్ ఉంటుందా..?

హైదరాబాద్ : చెప్పే వాడు చైనా వాడైతే వినేవాడు వియత్నాం వాడట. ఈ సామెత ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ప్రచారానికి కాదేదీ అనర్హం అన్నట్టు ఏ మాత్రం అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలో పడి మేసినట్టు ఓ వార్తకు తారా స్ధాయిలో ప్రాదాన్యతనిచ్చాయి ప్రసార మాధ్యమాలు. కాగా ఆ సంఘటనలో వాస్తవాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ePkPcc

Related Posts:

0 comments:

Post a Comment