Sunday, June 7, 2020

బోర్డర్ టెన్షన్స్ : సంచలన వీడియో విడుదల చేసిన చైనీస్ మీడియా.. యుద్ద సంకేతాలు?

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ఏ క్షణాన తీవ్రరూపం దాల్చి యుద్దానికి దారితీస్తాయోనన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ సానుకూల వాతావరణంలో చర్చలు జరిపాక కూడా.. సరిహద్దు వెంబడి చైనా దూకుడుకు తెరపడట్లేదు. తాజాగా తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది. దీనికి సంబంధించి చైనీస్ మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cFaUoh

0 comments:

Post a Comment