Monday, June 22, 2020

ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(జూన్ 22) కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9327కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకూ మొత్తం 4,435 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJp23s

Related Posts:

0 comments:

Post a Comment