Friday, June 19, 2020

చైనా వస్తువులపై 300% అధిక పన్ను.. కంటికి కన్ను పెకిలిద్దాం.. ప్రధానితో అఖిలపక్షం నేతలు..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి కొనసాగుతోన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది జవాన్ల కిరాతక హత్యలు, చైనా పట్ల తదుపరి వ్యవహరించాల్సిన వ్యూహాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేశాయి. అయితే దేశ సమగ్రతను కాపాడుకునే విషయంలో మోదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YKAxiw

Related Posts:

0 comments:

Post a Comment