Wednesday, June 10, 2020

30 సెకన్లు మాస్క్ తీయాల్సిందే, ఎంపీ సర్కార్ నయా రూల్.. ఎందుకో తెలుసా..?

కరోనా.. కరోనా... కరోనా.... ఎక్కడ చూసినా ఒక్కటే భయం. కరోనా పేరు చెబితే చాలు వణికిపోవాల్సిందే. ఇక వైరస్ నిర్మూలన కోసం బ్రహ్మాస్త్రం మాస్క్ ధరించాల్సిందే. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. మాస్క్ తీసేయాలని.. అయితే కొన్ని సెకన్లపాటు రీమూవ్ చేయాలని కోరింది. కానీ పబ్లిక్ ప్లేసుల వద్ద మాత్రమే కాసేపు తీసి.. మళ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqV2iQ

0 comments:

Post a Comment