Wednesday, June 10, 2020

విధాత కార్ రేసర్ ని చేస్తే విధి పోర్న్​స్టార్​గా మార్చింది.!30ఏళ్ల ఇంటి రుణం 12నెలల్లో తీర్చేసింది.!

సిడ్నీ/హైదరాబాద్ : జీవితంలో కొన్ని మలుపులు అనూహ్యంగా జరిగిపోతుంటాయి. ఆ అనూహ్యం అంటే ఏంటో కొంత మంది జీవితాల్లోనే నిజరూపం దాల్చుతుంది. కొంత మంది జీవితాల్లో అనూహ్యం అదో శూన్యం గానే మిగిలిపోతుంది. అంతే కాకుండా తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందనే సామెత కూడా కొందరి జీవితాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అదే మార్పు వారిలో జీవితాన్ని రాత్రికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cNrhPK

0 comments:

Post a Comment