Tuesday, June 9, 2020

బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య.. 14వ అంతస్తు నుంచి దూకి..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం(జూన్ 8)న ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్దారించారు. దిశా ఆత్మహత్యకు కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AmnxHJ

Related Posts:

0 comments:

Post a Comment